జాతీయ జెండా తిరగబడిన కేసులో అల్లు అరవింద్ కు ఊరట

చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఆగస్టు 15వ తేదీ జెండా తిరగబడిందనీ, ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని పిటిషనర్ తరఫు సీనియర్‌న్యాయవాది పి.గంగయ్యనాయుడు తెలిపారు. జాతీయ పతాకం ఏర్పాటు చేసే సమయంలో తాడు తెగిపోయిందనీ, దాన్ని అమర్చే సమయంలో జరిగిన హడావుడిలో సిబ్బంది తిప్పి కట్టారని వివరించారు. అనంతరం గమనించి సరిదిద్దుకుని బహిరంగ క్షమాపణ తెలిపినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications