తెలంగాణపై చంద్రబాబు ఇంటి వద్ద ఒయు విద్యార్థుల గాంధీగిరి

చంద్రబాబుకు గులాబీ పువ్వులు ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అరెస్టు చేసి హైదరాబాదులోని జూబిలీహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. చంద్రబాబు తెలంగాణపై రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారనేది వారి ప్రధాన విమర్శ.












Click it and Unblock the Notifications