సురేఖ మాకు మగతనం లేదని కూడా అనవచ్చు: హనుమంతరావు

వెనక ఎవరు ఉండి కొండా సురేఖతో మాట్లాడిస్తున్నారో తనకు తెలుసునని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై తనకు అభిమానం ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టానం ఎవరిని కూర్చోబెడితే వారికి తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications