వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నయ్య చిరంజీవి కోసం తమ్ముడు నాగబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagababu
హైదరాబాద్: అన్నయ్య చిరంజీవి కోసం తమ్ముడు నాగబాబు మళ్లీ ముందుకొస్తున్నాడు. పార్టీ బలోపేతానికి మరించ నాగబాబు మరింత ముఖ్య భూమిక పోషించటానికి సిద్ధంగా ఉన్నట్లున్నాడు. ఆందులో భాగంగానే పది రోజుల క్రితం గుంటూరులో అభిమానులతో సమావేశం అనంతరం ఆదివారం మళ్లీ చిరంజీవి ఆభిమానులతో హైదరాబాద్ లోని ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యాడు. రాష్ట్రంలోని 19 జిల్లాలకు చెందిన అభిమాన సంఘాలతో భేటీ అయ్యాడు. ప్రజా రాజ్యాన్ని గ్రామస్థాయికి తీసుకు పోవాలని సమావేశంలో చర్చించారు.

ప్రతి మండలానికి హడ్ హక్ కమిటీ ఏర్పాటుపై చర్చించారు. 6వ తేదినుండి మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యాన్ని గ్రామస్థాయినుండి బలోపేతం చేయాలని ఆయన అభిమానులకు సూచించారు. ప్రతి పల్లెకు పార్టీని చేర్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X