ఎస్ ఐ రంగనాథ్ గౌడ్ కు పొన్నూరు కోర్టు అరెస్టు వారంట్

తనను పెళ్లి చేసుకుంటానని ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తనను మోసం చేశాడని రజియా సుల్తానా రెండేళ్ల క్రితం ఆందోళనకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. ఆందోళన తీవ్రం కావడంతో రంగనాథ్ గౌడ్ ను సస్పెండ్ చేశారు. అయితే, ఆ తర్వాత ఆయనకు నెల్లూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications