తిరగబడిన ప్రభుదేవా భార్య రమాలత్: హైకోర్టులో పిటిషన్

ప్రభుదేవా ఈ మధ్య తన భార్య రమాలత్ ను పట్టించుకోకుండా కథానాయిక నయనతారతో తిరుగుతున్నాడు. రమాలత్ కు విడాకులు ఇచ్చి నయనతారను పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దానికి అవునన్నట్లుగానే ఇటు ప్రభుదేవా, అటు నయనతార కూడా ఉంటున్నారు. తాము పెళ్లికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నారు. దీంతో నయనతారపై రమాలత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రమాలత్ తో ఒప్పందం కుదిరినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దాంతో నయనతార, ప్రభుదేవాల వివాహానికి అడ్డంకులు తొలగిపోయాయని భావించారు. అయితే అకస్మాత్తుగా రమాలత్ తిరగబడ్డారు.












Click it and Unblock the Notifications