కొండా సురేఖ సలహాల వల్లనే వైయస్ జగన్ కు చెడ్డపేరు?

కాంగ్రెసు ప్రతిపక్షంలో ఉండగా తాను కొండా సురేఖపై ఉన్న పొటా కేసును ఎత్తివేయించేందుకు కృషి చేశానని ఆయన చెప్పారు. తాను వరంగల్ కు వెళ్లి సురేఖపై కేసు ఎత్తేయించానని ఆయన చెప్పారు. తనను విమర్శించడానికి సురేఖకు నోరెలా వచ్చిందని ఆయన అడిగారు. తాను తెరాస నాయకులతో కలిసి డ్యాన్స్ చేసినట్లు నిరూపించకపోతే కొండా సురేఖ ఉరేసుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. కొండా సురేఖ చరిత్ర ఏమిటి, ఆమె పార్టీకి చేసిన సేవలేమిటని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications