చంద్రబాబు బెడ్రూంలో ధర్నా చేసుకుంటే అభ్యంతరం లేదు: శైలజానాథ్

సోనియా ఇంటి ముందు ధర్నా చేస్తామన్న నాయకులు ముందుగా తమ పార్టీ నాయకుడు చంద్రబాబు ఇంటిముందు ధర్నా చేయాలని సూచించారు. చంద్రబాబు ఇంటిముందు చేసినా ఆయన బెడ్ రూంలో చేసినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. సోనియా ఇంటిముందు ధర్నా అంటే సాహసమే అవుతుందని తెలుసుకోవాలని వారికి సూచించారు.












Click it and Unblock the Notifications