ఉద్యమ సంస్థకు ఆంధ్రావారితో చర్చలా?: గద్దర్ కు ప్రశ్నలు

ఫ్రంట్ విధానాలపై తనకు తీవ్ర అభ్యంతరాలున్నాయని, ముసాయిదా ఉద్యమ సంస్థ ముసాయిదా మాదిరిగా కాకుండా రాజకీయ ముసాయిదా మాదిరిగా ఉందని ఆయన అన్నారు. ఏ వర్గంవారితో గద్దర్ ప్రజా ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రజా ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు గద్దర్ ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications