వైయస్ జగన్ తన మూడో కొడుకంటున్న కాంగ్రెసు నేత కేశవరావు

సమైక్యవాదులను కూడా ఆయన సమర్థించారు. తాను తెలంగాణను కోరుకుంటున్నట్లుగానే సమైక్యవాదులు సమైక్యరాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, అందులో తప్పేమీ లేదని ఆయన అన్నారు. తాను మొదటి నుంచీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడుతున్నానని ఆయన చెప్పారు. కె. చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఏర్పాటు చేయడానికి ముందు నుంచి తమ కాంగ్రెసు పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications