మైక్రో ఫైనాన్స్ వేధింపులకు మెదక్ లో మరో యువకుడి బలి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవలి కాలంలో మైక్రో పైనాన్స్ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆవసరానికి అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం దానిని తీర్చడానికి నానా యాతనలు పడటం గ్రామాల్లో సాధారణంగా జరుగుతోంది. అప్పు తీర్చక పోవటంతో డబ్బు ఇచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న వాడిని వేధింపులకు గురుచేయడం పరిపాటిగా మారింది. దీంతో కొందరు ఆ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వరంగల్, నిజామాబాద్ లలోను మైక్రో ఫైనాన్స్ బలవన్మరణాలో చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications