ప్రధాని మన్మోహన్ సింగ్ నా కన్నా సమర్థుడు: రాహుల్ గాంధీ

Rahul Gandhi
భోపాల్: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తన కన్నా సమర్థుడని ఎఐసిసి ప్రధాన కార్యదర్సి రాహుల్ గాంధీ అన్నారు. అయితే తాను ప్రధాని పదవి చేపట్టే విషయంపై ఆయన ఊహాగానాలకే వదిలేశారు. భవిష్యత్తు ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. మీరు ఈ ప్రశ్న చాలా కాలంగా అడుగుతున్నారని, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని ఆయన అన్నారు.

'ప్రస్తుతం సమర్థుడైన ప్రధాని ఉన్నారు. ఆయన నాకన్నా సమర్థుడు. ఆయన ఆ పనిలో ఉన్నారు. యూత్ కాంగ్రెసు, ఎన్ ఎస్ యుఐలను చూసుకోవడం నా బాధ్యత. నేను ఆ పని చేస్తున్నాను' అని రాహుల్ అన్నారు. వివిధ అంశాలపై మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. పార్టీ భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా ఓ లక్ష్మణ రేఖను గీసుకోవాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+