ప్రియదర్శిని రేప్, హత్య కేసు: సంతోష్ సింగ్ కు జీవిత ఖైదుతో సరి

ప్రియదర్శినిపై సంతోష్ సింగ్ 1996 జనవరిలో ఢిల్లీలోని ఆమె నివాసంలో అత్యాచారం జరిపి, ఆమెను హత్య చేశాడు. ఈ కేసులో సంతోష్ సింగ్ కు దిగువ కోర్టు మరణశిక్ష వేసింది. దిగువ కోర్టు తీర్పును సంతోష్ సింగ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. కొన్ని విషయాలు సింగ్ కు అనుకూలంగా ఉన్నాయని, అందువల్ల మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది.












Click it and Unblock the Notifications