యువ తెలంగాణ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డికి 14 రోజుల రిమాండ్

బుధవారం జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ ఆధ్వర్యంలో భువనగిరి సెంటర్లో నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. దీంతో రోడ్డుమీద ట్రాఫిక్ పూర్తిగా నిలిపోయింది. పోలీసులు జిట్టాను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. గురువారం కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు ఆయనకు బెయిలు నిరాకరించింది.












Click it and Unblock the Notifications