ఎపిపిఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని తొలగించాలి: చంద్రశేఖర్

ఆయన అక్రమాలను త్వరలో బయట పెడతామన్నారు. ప్రభుత్వం ఆయన సంపాదించిన ఆస్తులన్నింటినీ వెంటనే జప్తు చేయాలని కోరారు. ఆయన భారీ అక్రమ ఆస్తులు సంపాదించాడని వస్తున్న ఆరోపణలపై ఎసిబి విచారణ చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications