ఎన్టీఆర్ బృందావనం చిత్రాన్ని అడ్డుకుంటాం: హిందూ జన జాగృతి

సినిమాలో కొన్ని దృశ్యాలపై యాదవులు భగ్గుమంటున్నారు. శ్రీకృష్ణ భగవానుడిని అవమానించే విధంగా సినిమాలో కొన్ని దృశ్యాలున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలను తొలగించాలని వారు పట్టుబడుతున్నారు. లేదంటే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. బృందావనం సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications