కెసిఆర్ తోనా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునేది: లగడపాటి రాజగోపాల్

కాగా, బతుకమ్మ పండుగ పట్ల లగడపాటి రాజగోపాల్ తెగ మక్కువ ప్రదర్శించారు. బతుకమ్మ పండుగను తెలంగాణలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని ఆయన అన్నారు. బతుకమ్మ పండుగ నిర్వహణకు జిల్లాకు లక్ష రూపాయలేసి కాకుండా కోటి రూపాయలేసి కేటాయించాలని ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యను కోరారు.












Click it and Unblock the Notifications