మగధీరకు నంది అవార్జుల పంట: ఉత్తమ నటుడు దాసరి

ఉత్తమ చిత్రాలు: ఉత్తమ ప్రథమ చిత్రం - సొంతవూరు, ఉత్తమ ద్వితీయ చిత్రం: బాణం, ఉత్తమ తృతీయ చిత్రం - కరవరమాయే మదిలో
ఉత్తమ నటుడు దాసరి నారాయణరావు (మేస్త్రి)
ఉత్తమ నటి తీర్థ (సొంతవూరు)
ఉత్తమ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (మగధీర)
ఉత్తమ నిర్మాత అల్లు అరవింద్ (మగధీరః)
ఉత్తమ విలన్ తారకరత్న(అమరావతి)
ఉత్తమ బాలనటుడు సాయికృష్ణ (ద్రోణ)
ఉత్తమ కథ లీడర్
ఉత్తమ జ్యూరీ అవార్డు రామ్ చరణ్
ఉత్తమ నూతన దర్శకుడు సుమన్ పాతూరి
ఉత్తమ గాయకుడు బాలు(మహాత్మ)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు సౌమ్య (మహాత్మ)
ఉత్తమ గాయని చిత్ర (కలవరమాయే మదిలో)
ఉత్తమ సంగీతం కీరవాణి (వెంగమాంబ)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం
ఉత్తమ డాక్యుమెంటరీలు కర్తవ్యం, ఓ జోగిని కథ
స్పెషల్ జ్యూరీ ఆవార్డు మహాత్మ
ఉత్తమ పాపులర్ చిత్రం మగధీర
ఉత్తమ సహాయనటుడు ఎల్ బి శ్రీరాం
ఉత్తమ హాస్య నటుడు కిషోర్
ఉత్తమ మాటల రచయిత ఎల్బీ శ్రీరామ్ (సొంత ఊరు)
ఉత్తమ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు
ఉత్తమ హాస్యనటి హేమ
ఉత్తమ రచయిత సుద్దాల అశోక్ తేజ(మేస్త్రీలోని తల్లీ ఓ తల్లీ)
ఉత్తమ ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ (రైడ్)
ఉత్తమ డైలాగు ఎల్ బి శ్రీరాం
సహాయనటి రమ్యకృష్ణ (రాజు మహరాజు)
ఉత్తమ మొదటి సినిమా (ఇంకోసారి)
ఎఫెక్ట్స కమల్ కణ్ణన్ (మగధీర)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర (మగధీర)
ఉత్తమ కొరియోగ్రాఫర్ శివశంకర్(మగధీర)
ఉత్తమ సహాయనటుడు రాంజగన్(మహాత్మ)
ఉత్తమ బాలల చిత్రం నజరానా
ఇతర విభాగాల్లో ఫిల్మ్ క్రిటిక్ ఆవార్డు మామిడి హరికృష్ణ, జ్యూరీ అవార్డు జెనీలియా, రవివర్మ, రమణమ్మ పాటకు అవార్డులు వచ్చాయి.












Click it and Unblock the Notifications