కోడలిపై మామ అత్యాచారయత్నం: తన భర్తకు అత్త సహకారం

బుధవారంనాడు ఇద్దరు కుమారులు బయటకు వెళ్లిన సమయంలో చిన్న కోడలికి అత్త మత్తు మందు కలిపిన పాలు తాగించింది. ఆమెను గదిలో మంచానికి తాళ్లతో కట్టేసి భర్తను గదిలోకి పంపింది. భర్త ఏడుకొండలు కోడలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. సంతానం కోసమే అందుకు ఒడిగట్టినట్లు చెబుతున్నారు. దీంతో మెలుకువ వచ్చిన కోడలు పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. బాధితురాలి భర్త నగరపాలెం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications