తెరాసపై తిరగబడిన శ్రీకాంతాచారి తల్లి: కాసం సత్యనారాయణపై ఆరోపణలు

అంతకుముందు చదువుపైనే దృష్టి పెట్టిన తన కుమారుడు శ్రీకాంతాచారి కాసం సత్యనారాయణ కారణంగా ఉద్యమం బాట పట్టాడన్నారు. తన కుమారుడిని రెచ్చగొట్టి చివరకు తన చావుకు కారణమయ్యాడని అమె పోలీసులతో మొరపెట్టుకుంది. చావుకు కారకులు తెరాస నాయకులే అని ఆమె వాపోయారు. చనిపోయాక కూడా కాసం సత్యనారాయణ తన కొడుకు పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి డబ్బులు దండుకుంటున్నాడని, తన కొడుకు పేరుతో అలా డబ్బులు వసూలు చేయవద్దని చెప్పినప్పటికీ అతను వినిపించుకోవటం లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications