వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఇంటిపై ఏసీబీ దాడులు
Districts
oi-Srinivas G
By Srinivas
కడప: కడపలోని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ సోదాలు చేసింది.కడపలోనే కాకుండా గుంటూరులోని ఆయన ఇంట్లో కూడా సోదాలు చేసింది. అయన ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు వచ్చిన ఆరోపణల వచ్చాయి. ఈ కారణంగా ఏసీబీ తనిఖీలు చేస్తున్నారు.