కెసిఆర్ చెల్లెమ్మ విజయశాంతి లోకలా, నాన్ లోకలా?

గద్దర్ ను చూస్తే కెసిఆర్ కు చలి జ్వరం వస్తోందని, అందుకే గద్దర్ ప్రజా ఫ్రంట్ పై మాట్లడడానికి కెసిఆర్ నిరాకరించారని ఆయన అన్నారు. గద్దర్ కు, గతంలో నవ తెలంగాణ పార్టీని పెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవేందర్ గౌడ్ కు మధ్య పోలిక లేదని, ఇద్దరికి మధ్య నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications