కర్ణాటక సంక్షోభం: యెడ్యూరప్ప ఊరట లభించే అవకాశం

తాను తొమ్మిది బిజెపి శాసనసభ్యులు, ఐదుగురు స్వతంత్ర సభ్యులతో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ మాట్లాడారు. తమ చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని ఆయన చెప్పారు. వారు ముఖ్యమంత్రి యెడ్యూరప్పతో కూడా మాట్లాడారని ఆయన చెప్పారు. వారు తిరుగుబాటు చేయడం లేదని, వారికి కొన్ని సమస్యలున్నాయని, వాటిపై చర్చలు జరుగుతాయని ఆయన వివరించారు.
అసమ్మతి శాసనసభ్యులు కుమారస్వామికి లొంగడం లేదని, కాంగ్రెసుకు కూడా మద్దతు ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. కర్ణాటక బిజెపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications