వైయస్ జగన్ ఓదార్పుకో మంత్రి ఉంటే బాగు: దాడి వీరభద్ర రావు

మైక్రో ఫైనాన్స్ విషయంలో కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీని తెలుగుదేశం మరో నేత రావుల చంద్రశేఖర రెడ్డి తప్పు పట్టారు. మైక్రో ఫైనాన్స్ లను రాహుల్ గాంధీ ప్రోత్సహించారని ఆయన విమర్శించారు. దానికి రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చట్టాన్ని సవరించి మైక్రో ఫైనాన్స్ బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications