చానెళ్ల ద్వారా చంద్రబాబు, వైయస్ జగన్ పోటీ

కాగా, స్టూడియో ఎన్ ద్వారా చంద్రబాబు వైయస్ జగన్ పై విమర్శల పరంపర సాగిస్తోంది. వైయస్ జగన్ ఆస్తులపై స్టూడియో ఎన్ భారీ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. బెంగళూర్ లోని వైయస్ జగన్ నివాసంపై కూడా వార్తాకథనాన్ని ప్రసారం చేసి సంచలనం సృష్టించింది. ఇలా చంద్రబాబు, వైయస్ జగన్ పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడానికి టీవీ చానెళ్లను వాడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications