గద్దర్ కు వైయస్ జగన్ మద్దతు ఉంటుంది: కొండా సురేఖ

వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన వెంటనే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని తాము కోరకుండా ఉండాల్సిందని, అలా కోరి తప్పు చేశామని ఆమె అన్నారు. జగన్ ను సంప్రదించకుండా ఇద్దరు మంత్రులు దానం నాగేందర్, బొత్స సత్యనారాయణ సంతకాల సేకరణ చేపట్టారని, జగన్ కు చెడు పేరు రావడానికి ఆ ఇద్దరు మంత్రులే కారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications