అడవి పంది అనుకుని ఓ వ్యక్తిని కాల్చి చంపి, లొంగిపాయాడు

ఎర్రయ్య మరణంతో గ్రామమంతా విషాదం చోటు చేసుకుంది. తాను జరిపిన కాల్పుల్లోనే మరణించాడంటూ రెడ్డప్ప పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. చేలకు నష్టం కలిగిస్తున్న అడవి పందుల వేటను కొనసాగించడం చిత్తూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఉంది. అలా నాటు తుపాకులతో కాల్పులు జరినప్పుడు వ్యక్తులు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మరణం సంభవించడం ఇదే మొదటిసారి.












Click it and Unblock the Notifications