అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం, పింఛన్: ఎంపీ పొన్నం

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణలోని అన్ని పార్టీలు, సంఘాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్, ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేసిన గద్దర్ తో సహా ఏ పార్టీ అయినా, ఏ ఉద్యమ సంస్థ అయినా కాంగ్రెస్ తో కలిస్తేనే మంచిదని ఆయన ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications