మద్యపానంపై చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం: ఏరాసు ప్రతాపరెడ్డి

త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనివార్య కారాణాలవల్ల మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అయ్యిందని, ఇప్పటికైనా అది జరగాలన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య అనుభవజ్ఞడని, ఆయన అర్హులకే మంత్రి పదవులు ఇస్తారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications