ఎమ్మెల్యేను విజయవాడ కనకదుర్గ గుడిలోకి అడ్డుకున్న ఈవో

తమకు విఐపి కార్టు ఉందని, అయనా తమను అమ్మవారి దర్శనానికి పంపించక పోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. అయినప్పటికీ ఈవో ససేమీరా ఆనటంతో విధిలేని పరిస్థితిల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ విఐపి క్యూలైన్లోనే మౌన ప్రదర్శనకు దిగారు. ఈవో ప్రోటోకాల్ పాటించటం లేదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రోశయ్య ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.












Click it and Unblock the Notifications