లగడపాటి రాజగోపాల్ కు వక్ఫ్ భూములు అప్పణంగా కట్టబెట్టారు: కెసిఆర్

లౌకికవాదానికి తెలంగాణ ప్రతీక అని అభివర్ణించారు. ప్రత్యేక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రితో పాటు నాలుగైదు మంత్రి పదవులను ముస్లింలకు ఇస్తామని హామీ ఇచ్చారు. సచార్ కమిటీ సిఫారసులను, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు తెలంగాణలో 500 ఏళ్ల పాటు హిందూ, ముస్లింలు సహజీవనం చేశారని, హైదరాబాద్ చరిత్రలో మత ఘర్షణలు చోటుచేసుకోలేదని ఆయన అన్నారు. సెక్యులరిజానికి ప్రతీక తెలంగాణ అని అన్నారు.












Click it and Unblock the Notifications