సినిమాల్లో అవకాశం పేరుతో టోపీ పెట్టిన స్టార్ లైన్

సినిమాలలో అవకాశం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఆ తర్వాత ముఖం చాటేస్తున్న సంస్థలు హైదరాబాదులో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి సినిమాపట్ల ఆసక్తి ఉన్నవారు నగరానికి వస్తుంటారు. వారికి వెండితెరపై ఒక్కసారన్నా కనిపించాలన్న ఆశ ఉంటుంది. అలాంటి వారిని పేపర్లలో యాడ్ ద్వారా మభ్యపెట్టి డబ్బులు తీసుకొని వారిని తిప్పుంచుకుంటాయి. చాలామందిలో ఉన్న సినిమా వీక్ నేస్ ను వీరు సొమ్ము చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications