శృతిమించుతున్న మైక్రోఫైనాన్స్ ఆగడాలు: వట్టి వసంత్ కుమార్

కాగా రాష్ట్రంలో సూక్ష్మ రుణసంస్థల ఆగడాలు శృతిమించుతున్నాయి. వరంగల్, కరీంనగర్, విశాఖ వంటి పలు జిల్లాల్లో రుణ సంస్థల బాధలు భరించలేక కొందరు ఇప్పటికే మృత్యు వాత పడ్డారు. కరీంనగర్లో డబ్బు చెల్లించని ఓ మహిళను లాక్కెళ్లిన ఘటన, విశాఖలో మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు తీసుకున్న డబ్బుల కోసం చిన్నారిని కిడ్నాప్ చేయటం వంటి అమానుష చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం వీటిపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications