వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని కోట్లు ఎలా సంపాదించాడు

మరో తెలుగు దేశం నేత యనమల రామకృష్ణుడు జగన్ ఆస్తులపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు సాధ్యం కాని విధంగా ముందస్తు పన్నును 84 కోట్ల రూపాయలను చెల్లించాడన్నారు. ఆయన ఆస్తులపై అనుమానాలు కలుగుతున్నాయని అందుకే సిబిఐ ఎంక్వయిరీ అడుగుతున్నామన్నారు.












Click it and Unblock the Notifications