ఇక తాటి వైన్: ఆబ్కారీ ఆదాయం పెంపునకు కొత్త మార్గం
గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కలేక, దిగలేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులు తగ్గించి ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వైపు మళ్లించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం గీత వృత్తిపై 70 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. తమ కమిటీ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తుందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, October 13, 2010, 16:48 [IST]