69 రోజుల తర్వాత బయటపడిన తొలి చిలీ గని కార్మికుడు

ఆగస్టు 5వ తేదీన కార్మికులు బంగారు గనిలో చిక్కుకుపోయారు. అర మైలు గల గనిలోకి దిగడానికి గొంజాల్వెజ్ 17 నిమిషాలు తీసుకున్నాడు. ఆక్సిజన్ మాస్కులున్న ప్రత్యేకంగా తయారు చేసిన ఉక్కు బోను ద్వారా అవెలోస్ బయటకు వచ్చాడు. కార్మికులు చనిపోయారనే 17 రోజుల వరకు అందరూ నమ్ముతూ వచ్చారు. వారు బతికి ఉన్నారనే విషయం బయటపడగానే ప్రపంచం దృష్టి అటు వైపు మళ్లింది. 31 ఏళ్ల అవెలోస్ కు ఇద్దరు పిల్లలున్నారు. తన సోదరుడు రేనన్ తో కలిసి అతను గనిలో చిక్కుకున్నాడు.












Click it and Unblock the Notifications