ప్రైవేటే మాఫియా ఏర్పడింది: మైక్రో ఫైనాన్స్ సంస్థలపై చంద్రబాబు

మైక్రో ఫైనాన్స్ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ల వల్ల మైక్రో ఫైనాన్స్ వలలో పేదలు చిక్కుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. మైక్రో ఫైనాన్స్ చట్టాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, 40 నుంచి 60 శాతం వడ్డీరేట్లు విధిస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications