తిరుపతి కాంగ్రెస్ లో చెవిరెడ్డి వర్సెస్ గల్లా అరుణకుమారి

తనపై ఆరోపణలు చేస్తున్న గల్లా అరుణకుమారి భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ప్రత్యారోపణలు చేశారు. ఆమె పెద్ద భూకబ్జా కోరు అని అన్నాడు. అమె కోట్లాది రూపాయలు కమీషన్ల రూపంలో తీసుకొన్నారన్నారు. వాటిని రోడ్లు, కాంట్రాక్టర్లకు పెడుతున్నారని, అయితే మంత్రిపై తన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డికి ఇటీవల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) షోకాజ్ నోటీసు జారీ చేసింది. గల్లా అరుణకుమారి తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది జగన్ వర్గీయుల ప్రధాన ఆక్షేపణ.












Click it and Unblock the Notifications