స్కాట్లాండులో భారతీయ యువకుడిపై జాతి వివక్ష దాడి

ఎక్కడి నుంచి వచ్చావంటూ పంకజ్‌నే అడిగి తెలుసుకుని 'భారత లం...' అంటూ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. ఒకడు పిడిగుద్దులు కురిపించి కిందపడేయగా మరొకడు కాలితో ఇష్టమొచ్చినట్లు తన్నాడు. ఈ దాడిలో పంకజ్ దవడ ఎముక విరగడంతో లోహపు ప్లేటు అమర్చారు. తీవ్రగాయాల కారణంగా 3 వారాల సెలవు పెట్టాల్సి వచ్చింది. దుకాణం యాజమాన్యం అందుకు సమ్మతించకపోవడంతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications