వివాదంలో చిక్కుకున్న మరో వైయస్సార్ విగ్రహ స్థాపన

మంత్రి ఆనం నారాయణ రెడ్డి, ఆయన సోదరుడు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి వైయస్సార్ విగ్రహాలను అడ్డుకుంటన్నారని వైయస్ జగన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అధికారులకు చెప్పి వైయస్ విగ్రహాల ప్రతిష్టాపనకు ఆనం సోదరులు అడ్డు తగులుతున్నారని వారు విమర్శించారు. విగ్రహం ప్రతిష్టాపనకు ఏర్పాటు చేసిన దిమ్మెను ధ్వంసం చేసినందుకు నిరసనగా జగన్ వర్గీయులు మార్కెట్ సెంటర్ వద్ద శనివారం ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications