కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన బ్రదర్స్

గాలి బ్రదర్స్ లో ఒక్కరికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి యడ్యూరప్ప సిద్ధపడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి గానీ, గాలి కరుణాకర్ రెడ్డికి గానీ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. రెండోసారి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కాపాడడంలో గాలి జనార్దన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. అసమ్మతి శాసనసభ్యులతో మాట్లాడి కొందరిని వెనక్కి తీసుకురావడంలో ఆయన విజయం సాధించారు.












Click it and Unblock the Notifications