లోకేష్ చానెల్ సిబ్బంది ఉద్వాసనలపై తెలంగాణ టిడిపి నేతల నో ఆన్సర్

నాగం జనార్దన్ రెడ్డిని అడ్డుకోవడానికి జర్నలిస్టులు ప్రయత్నించారు. వారికి సరైన సమాధానం ఇవ్వకుండా కారులో వెళ్లిపోయారు. పైగా, తెలంగాణ జర్నలిస్టులను పోలీసుల చేత నెట్టివేయించి ఆయన వెళ్లిపోయారు. మరో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు అరవింద కుమార్ గౌడ్ తెలంగాణ సిబ్బందిని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. వారి నుంచి క్వాలిటీ వర్క్ లేదేమో, అందుకే తొలగించి ఉంటారని వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications