వైయస్ జగన్ తో ఆరుగురు కాంగ్రెసు ఎమ్మెల్యేల భేటీ

కాగా, నెల్లూరు జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర సోమవారం ఆరో రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయగిరి నుంచి ఆయన తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. ఆనం సోదరులు వ్యతిరేకిస్తున్న వారి వ్యతిరేక వర్గం ప్రోత్సాహంతో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర సాగుతోంది.












Click it and Unblock the Notifications