వైయస్ జగన్ ను మేం మోసం చేయడం లేదు: ఆనం వివేకానందరెడ్డి

అధిష్టానాన్ని ధిక్కరించే పని చేయమని, అధిష్టానం మాటే మామాట అని ఆయన అన్నారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెసు కు కవచ కుండలాల వంటివని చెప్పారు. వైయస్ మీద మాకు ఇప్పటికీ ఆభిమానం ఉందని చెప్పారు. అయితే వైయస్ పై మాకున్న అభిమానాన్ని నిరూపించుకోవడానికి మెడల్స్ ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications