టీవీ ఆర్టిస్టుపై దాడి: భార్యపై అక్రమ సంబంధం అనుమానంతోనే

భాస్కరన్ కొద్దిరోజుల క్రితం మెదక్ జిల్లాలోని తన గ్రామానికి వెళ్లాడు. అ తరువాత కొన్ని రోజులకు గోపాల్ రెడ్డితో విభేదాలు కావటంతో ఆయన భార్య అక్కడినుండి వెళ్లిపోయింది. అయితే తన భార్య తనను విడిచి వెళ్లడానికి స్నేహితుడు భాస్కరన్ కారణమని అనుమానించిన గోపాల్ రెడ్డి శనివారం భాస్కరన్ దగ్గరకు వెళ్లి ఓ సీరియల్లో నీకు అవకాశముందంటూ నగరానికి తీసుకు వచ్చి మరో స్నేహితుడి సహాయంతో తన గదిలో తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. అయితే భాస్కరన్ అరుపులు విన్న స్థానికులు ఆయన్ను రక్షించారు. గోపాల్ రెడ్డి పరారీలు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని గోపాల్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications