చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాష్ట్ర విభజనపై తమకు స్పష్టమైన వైఖరి ఉందని, అది చెప్పడానికి ఇది సందర్భం కాదని మరో మంత్రి జె. గీతారెడ్డి అన్నారు. చంద్రబాబుపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడికి పిచ్చెక్కిందని, ఆస్పత్రికి వెళ్లే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయిస్తామని ఆమె అన్నారు. గాలి ముద్దుకృష్ణ నాయుడు గాలి తీసేస్తామని మరో మంత్రి దానం నాగేందర్ అన్నారు.












Click it and Unblock the Notifications