వైయస్ జగన్ పై ముఖ్యమంత్రి రోశయ్య పరోక్ష విమర్శలు

Rosaiah
హైదరాబాద్: పదవులు ఆశించడం మంచిపద్దతి కాదంటూ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరోక్ష విమర్శలు చేశారు. మంగళవారం ఉదయం చార్మినార్ వద్ద సద్బావనా యాత్రలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎప్పుడూ పదవుల కోసం ఆశ పడలేదన్నారు. అయితే రోశయ్య ఈ మాటలను జగన్ను ఉద్దేశించి అన్నట్లుగానే అందరూ భావిస్తున్నారు. మంత్రిని కావాలని, ప్రధానమంత్రిని కావాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదని, కాని ఆయన అత్యున్నత పదవులను అలంకరించారని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+