అనంతపురం బాలికల హాస్టల్ దగ్గర చిరుత సంచారం

ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ అధికారులు ఇప్పటి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు అంటున్నారు. బాలికల హాస్టల్ కూడా ఊరికి బయట ఉండటంతో హాస్టల్లో పనిచేసే పనివారు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఊరికి దగ్గరలోనే అడవి ఉండటంతో తరుచూ ఇలాంటి సంఘటలను చోటు చేసుకుంటున్నాయని అధికారులు అంటున్నారు. చిరుతను పట్టుకోవడాని అడవిలోకి పంపించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications