టీడీపీ నేత గాలి ఇంటిముందు కాంగ్రెసు నాయకుల ఆందోళన: దిష్టిబొమ్మ దహనం

గాలి ముద్దుకృశ్ణమనాయుడు తాను చేసిన వాఖ్యలను వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెసు నాయకులు గాలి ఇంటిముందు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గాలి చేసిన వాఖ్యలను మంగళవారం ప్రభుత్వ చీప్ విప్ శైలజానాథ్, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మంగళవారమే ఖండించారు. పావలా వడ్డీ, స్వయం సహాయక సంఘాలకు రుణాలను ఇచ్చి ఆదుకునేందుకు కాంగ్రెసు ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.












Click it and Unblock the Notifications