ఎమ్మార్ అక్రమాలపై లోతైన విచారణ జరిపించాలి: కెకె

తెలంగాణ తెలుగు దేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ కోసం ఢిల్లీ యాత్ర చేపట్టడం ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ,ఢిల్లీ యాత్ర వెనుక ఉద్దేశ్యమేమిటో పూర్తిగా చెప్పవలసిన అవసరం ఉందన్నారు.ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో మేం తెలంగాణ సాధించుకుంటామని కేశవరావు చెప్పారు. నేనే చచ్చేంత వరకు తెలంగాణవాదిగానే ఉంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications